మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
*11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంతో విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యాశాఖలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
Post Views: 120