నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆ పంచాయతీ కార్యదర్శి గురువారం రాత్రి స్లీపింగ్ పిల్స్ తీసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు సదర్ పంచాయతీ కార్యదర్శి ని హాస్పటల్ కి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుండి బయటపడినట్లు సమాచారం. ఉన్నత అధికారిలా వేధింపులే కారణమా? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 699