నేటి గదర్ వెబ్ న్యూస్: పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే ఇక మీరు జైల్ పాలే. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మందు బాబుకు కలకత్తా హైకోర్టు శిక్ష విధించింది. మద్యం మత్తులో ఓ మందు బాబు మహిళ కానిస్టేబుల్ ని డార్లింగ్ అని పిలవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కలకత్తా హైకోర్టు 354 ఏ, 509 సెక్షన్ల కింద నిందితులకు భావించవచ్చని తీర్పించింది. పరాయి స్త్రీలను ఇష్టమొచ్చినట్లు పిలిస్తే జైలు పాలు కావాల్సిందేనని కోర్టు హెచ్చరించింది.
సో. .. మహిళలను డార్లింగ్ అని సంబోధించేటప్పుడు జాగ్రత్త సుమీ.
Post Views: 77