నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ఆ అభ్యర్థుల్లో ఏ ఒక్కరి ప్రాణాలకు ముప్పు వాటిలిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని BSP తెలంగాణ చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ ట్విట్టర్( X)వేదిక ఆగ్రహం వ్యక్తం చేశారు. AEE అభ్యర్థులు పరీక్ష రాసి నెలలు గడుస్తున్న నియామక పత్రాలు అందజేయకపోవడం తో వారి లో నానాటికి ఆందోళన పెరుగుతుందన్నారు.AEE ఆస్పరెన్స్ ఎంతో ఆందోళనతో రాసిన లెటర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Post Views: 111