+91 95819 05907

HYD:మీ పంచాయతీలతో మా పొట్ట కొట్టకండి:సాయి ప్రియ కాలనీ బాధితులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
మేడ్చల్ జిల్లా సాయి ప్రియ కాలనీలో ఇళ్ళ కూల్చివేత.. ఉద్రిక్తత!
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
మేడిపల్లి మండలం పీర్జాదిగూడ సాయి ప్రియా కాలనీలో మంగళవారం రెవెనూ అధికారులు భారీ పోలీస్ బందోబస్త్ మధ్య పలు నిర్మాణాలు కూల్చివేత కార్యక్రమం చేపట్టగా ఉద్రిక్తతకు దారితీసింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు భాదితులు సాలర్జంగ్ కంచ సర్వే నంబర్ 1, 10, 11లో సిలింగ్ భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం మోసపోయి తెలియకుండా భూమి కొన్నారు. అప్పటినుండి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన 118 జీవోలో వీరి సమస్యలు తొలగి పొతాయానుకొంటే, సీలింగ్ ల్యాండ్లో అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటికి మాత్రమే 118 జీవో అమలవుతుందని తెలపడంతో కొందరు వారు కొన్న సీలింగ్ ల్యాండ్లో అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు.
మిగతా వాటిని మంగళవారం ఉదయం రెవెనూ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. గతంలో ఇంటి నంబర్లు ఇస్తామంటే కొందరికి చందాలు వేసుకుని కోట్లలో డబ్బు ముట్టజెప్పామని తక్షణమే కొత్త ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని.. జీవో 118ను సవరించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !