నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:2018 DSC బాధితులు మంగళవారం ప్రజా భవన్ కు తరలి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సుమారు 300మంది 2018 DSC బాధితులు తరలివచ్చి ప్రజా భవన్ లో వారి సమస్యను విన్నవించుకున్నారు. ప్రభుత్వం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
Post Views: 63