*మరొకరికి తీవ్ర గాయాలు
నేటి గదర్ న్యూస్,జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ శివారు తోగూడెం రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాచలం వైపు నుండి ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు జక్కుల నరసింహారావు( 55,) కూరపాటి రాము( 54)వెళ్ళు తున్నారు. ఈ క్రమంలో తోగూడెం వైపు నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నరసింహారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వీరు ఇరువురు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం .
Post Views: 497