+91 95819 05907

R.SIRISILLA:కాంగ్రెస్ వాళ్లు ఏన్….క కూడా పికలేరు… కేసులు పెట్టిన భయపడేది లేదు:KTR

* మా మీద పగతో రైతుల బతుకులు ఆగం చేయొద్దు
* చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు
* కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది
* ఎంపీ బండి సంజయ్ బహిరంగ చర్చకు సిద్ధమా?
*BRS కరీంనగర్ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించండి
*సీఎం రేవంత్ దగుల్బాజీ రాజకీయాలు మానుకో
* ఈ 12న కరీంనగర్ లో ఎస్ ఎన్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కరీంనగర్ కధన భేరి బహిరంగ సభ
* నేతన్నులకు చీరలు ఆర్డర్ ఇయ్యారంట
* పద్మశాలీలు నిరోదులు అమ్ముకొని బతకాలా?
* రిపోర్టర్లను వేధించడం సరి కాదు
* LRS ను ఉచితంగా చేయాలి
*ముస్తాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:కాంగ్రెస్ వాళ్లు ఏన్….క కూడా పికలేరు… కేసులు పెట్టిన భయపడేది లేదు అని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే KTR ఘాటు కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన దిగాలు కోరు ప్రభుత్వం అని మండి పడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసం వాడుకోవద్దని తమపై కోపంతో రైతులను బందు చేయడం తగదన్నారు. సీఎం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేతగాని దద్దమ్మలని తీవ్రంగా ధ్వజమెత్తారు.మంగళవారం ముస్తాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మా మీద పగతో రైతుల బతుకులు ఆగం చేయొద్దు… చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు అని ప్రభుత్వానికి సూచించారు.కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాడు.BRS కరీంనగర్ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించండిఅని కోరారు.సీఎం రేవంత్ దగుల్బాజీ రాజకీయాలు మానుకో అని వార్నింగ్ ఇచ్చారు. నేతన్నులకు చీరలు ఆర్డర్ ఇయ్యారంట..పద్మశాలీలు నిరోదులు అమ్ముకొని బతకాలా? వార్త రాసిన విలేకరితో వెటకారంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు . నిజాలు నిర్భయంగా రాసే రిపోర్టర్లను వేధించడం సరి కాదు అని అన్నారు.ఈ నెల12న కరీంనగర్ లో ఎస్ ఎన్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కరీంనగర్ కధన భేరి బహిరంగ సభ ఎన్నికల శంఖారావం బీఆర్ఎస్ పార్టీ పూరిస్తుందని.. ఈ సభకు బి ఆర్ ఎస్ పార్టీ అధినేత KCR హాజరవుతారని, టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కధన భేరి బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

మైండ్ స్పేస్ బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్ – మాదాపూర్లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి

Read More »

 Don't Miss this News !