నేటి గదర్ ప్రతినిధి వాజేడు :
మండల. పరిధి ఎడ్జెర్లపల్లి సెక్టర్ మురుమూరు గ్రామం అంగన్వాడిలో ICDS ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలనీ, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో చరవేగంగా దూసుకుపోతున్నారని ICDS సూపర్వైజర్ పుష్పావతి తెలిపారు. గ్రామాలలో మహిళలలకు ప్రభుత్వం అందించే సేవలు సద్వినియోగం చేసుకోవాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడి ఉపాధ్యాయులు,కిశోర బాలికలు పాల్గొన్నారు.
Post Views: 145