నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ₹ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం పాల్వంచ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో BJP జిల్లా అధ్యక్షులు KVరంగాకిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్య ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శివయ్యను వేడుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ధర్మ కర్త మచ్ఛ.శ్రీనివాస్ ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలంచెర్వు శ్రీనివాసరావు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు రపాక రమేష్, bjym జిల్లా అధ్యక్షులు కొమ్ము వంశీ కుమార్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాం సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 77