రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు: ఎలక్షన్ కమిషనర్.
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్,(ఆంధ్రప్రదేశ్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు.
‘కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50వేలకు మించి నగదు, రూ. 10వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయకూడదు.
స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లకూడదు. పరిమితికి మించితే నగదు, వాహనాలు సీజ్ చేస్తాం’ అని వెల్లడించారు.
Post Views: 54