నేటి గదర్ వెబ్ డెస్క్:
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన సందర్బంగా మొదటిసారి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్..అనంతరం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ముఖ్యమంత్రి నీ కలిశారు…
Post Views: 61