బిగ్ బ్రేకింగ్.
*▪️ నికార్సయిన కాంగ్రెస్ పార్టీకి చిరునామా నందినమ్మ..*
*▪️పార్టీ విధేయతకి కట్టుబడి ఉన్న మల్లు నందిని గారికే ఖమ్మం పార్లమెంట్ సీటు.!*
*▪️దాదాపుగా ఖమ్మం పార్లమెంట్ టికెట్ మల్లు నందిని గారికే కన్ఫామ్ అయినట్లు సమాచారం..*
*▪️ఖమ్మం ఖిల్లా పై కాంగ్రెస్ జెండా మరో మారు ఎగరటం ఖాయం…*
*▪️కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం..*
*▪️మల్లు నందిని విక్రమార్కను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు సిధ్ధమైన కాంగ్రెస్ క్యాడర్..*
*▪️ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అడుగుజాడల్లో నడుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ విధేయులుగా కట్టుబడి పని చేసిన మల్లు నందిని విక్రమార్క కే ఖమ్మం పార్లమెంట్ సీట్..*
*▪️కాంగ్రెస్ కి మరో మహిళా నాయకురాలు ఖమ్మం కాంగ్రెస్ కి ఆమె ఆశా కిరణం..*
*▪️అపర చాణక్యతను ప్రదర్శించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు..*
*▪️రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ భవిష్యత్ రాజకీయాలపై విజన్ ఉన్న నేతగా ప్రజల్లో వెళ్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు..*
*▪️ఖమ్మం ఎంపీ టికెట్ మల్లు నందిని కి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం…
*▪️భట్టి విక్రమార్క అభివృద్ధి… నందినమ్మ ప్రజలతో మమేకమైన తీరు.. పార్టీ కోసం కష్టకాలంలో విధేయతతో పనిచేసిన అనుభవం.. కాంగ్రెస్ పార్టీ విజయ తీరాల వైపు పరుగులు..*
*భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రలో అడుగులో అడుగై భట్టి గారికి తోడై ప్రజా సమస్యలను తెలుసుకొని పార్టీకి అండగా నిలిచిన మల్లు నందినమ్మకు టికెట్ ఇవ్వటమే న్యాయమంటూ క్యాడర్ జేజేలు పలకడం గమనార్హం…*