నేటి గదర్ వెబ్ డెస్క్:
సబ్ రిజిస్టర్ తస్లీమా తో పాటు డాటా ఆపరేటర్ వెంకటేశులను పట్టివేత.19000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ తస్లీమా.డాక్యుమెంట్ రైటర్ల నుండి తీసుకున్న రూ. 1,78,000 నగదును ను ACB ఆధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Post Views: 74