నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
అశ్వాపురం మండలం చింతిర్యాల కాలని కి చెందిన రావులపల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం వెంకటేశ్వర్లు స్వగృహం నాకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమం లో అశ్వాపురం మండల BRS పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మండల BRS పార్టీ సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి,ఏనుగుల సత్యనారాయణ, చుంచ్చు రామూర్తి బొల్లినేని గణేష్,పిట్టా శ్రీను,మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Post Views: 92