+91 95819 05907

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం:Brs భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

*💥ఫ్లాష్ న్యూస్💥*
*సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ మంత్రులకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కౌంటర్..*

కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు.

ఆవేశం, ఆందోళన లో కాంగ్రెస్ మంత్రులు తమ గతం మరిచిపోయి మాట్లాడుతున్నారు.

1. కెసిఆర్ క్షమాపణ చెప్పి , ముక్కు నేలకు రాసి నల్లగొండలో పర్యటన చేయాల అన్న మంత్రులు కోమటిరెడ్డి. వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి లు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన పాపాలు మరిచిపోయినట్టు ఉన్నారు. :- రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే
2. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ భూతాన్ని ప్రారదోలి ప్రజల దాహార్తిని ⁠తీర్చినoదుకు కెసిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా ? రేగా
3. ⁠50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంత్రులందరూ నల్లగొండలోనే ఉండి ఫ్లోరైడ్ భూతాన్ని పట్టించుకోక ప్రజల జీవితాలతో ఆడుకున్ననoదుకు సిగ్గుపడాలిసింది పోయి కెసిఆర్ పై ఎదురు దాడి చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు… రేగా
4. సాగర్ జలాలు నల్లగొండకు కూడా ఇవ్వడం చేత మీకు కేసీఆర్ ను విమర్శించే అర్హత ఉందా..?
5. మూడు జిల్లాలు ఏర్పాటు చేసి, మూడు మెడికల్ కాలేజీ లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు.
6. మీ కాంగ్రేస్ హయాం లో కరెంటు లేక చీకట్లు ఉంటే, కేసీఆర్ గారు సీఎం అయ్యాక 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టింది కేసీఆర్..
7. మీ మోసాలను, అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు..
8. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారు ..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !