★ రెండు లక్షల రుణమాఫీ పై మాట తప్పి మాట మార్చిన మంత్రి Uttham
★ ఇచ్చిన హామీలు అమలు చేయక ఎన్నికల బూచి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
★ ఇగురు వలె చిగురిస్తాం… ప్రజల కోసం పులి వలే గాందిస్తాం హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పై పోరాడుతాం
★ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న BRS ది ప్రజల పక్షమే
◆BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు REGA KANTHARAO
నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:100 రోజుల కాంగ్రెస్ పాలనకే ఇన్ని సిత్రాలు జరిగితే…5 సంవత్సరాలలో ప్రజలు ఇంకెన్ని చూస్తారో అని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును BRS పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఫైర్🔥 అయ్యారు. రేగా చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి👇
🔥రెండు లక్షల రుణమాఫీ పై మాట తప్పి మాట మార్చిన మంత్రి మొత్తం
🔥 ఇచ్చిన హామీలు అమలు చేయక ఎన్నికల బూచి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
✊కొత్త ఇగురు వలె చిగురిస్తాం… ప్రజల కోసం పులి 🐯వలే గాండ్రిస్తాం. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పై పోరాడుతాం.
🤝అధికారంలో ఉన్న ,ప్రతిపక్షంలో ఉన్న BRS ది ప్రజల పక్షమే .