నేటి గద్దర్ న్యూస్ వెబ్ డెస్క్:
కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను లీగల్ గా ఎదుర్కొంటా అని స్పష్టం చేశారు.. మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖకి లీగల్ నోటీసులు పంపిస్తా అని అన్నారు.
నిరాధార ఆరోపణలు చేస్తున్న వాళ్ళు క్షమాపణ చెప్పాలి లేకుంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాలి అన్నారు.
Post Views: 65