నేటి గద్దర్ వెబ్ డెస్క్:
ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ ఐ జైలు జీవితం గడుపుతున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.సదరు ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఒక్క పైసా కూడా సంజయ్ సింగ్ వద్ద లభించనప్పుడు 6 నెలలుగా ఆయనను జైల్లో ఎలా ఉంచారని ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.
Post Views: 76