నేటి గద్దర్ వెబ్ డెస్క్:
ఆసుపత్రి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.హైదరాబాద్ – ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఉన్న శ్రీ ఆద్య ఆసుపత్రి బిల్డింగ్ పై నుండి దూకి గుమ్మడి రితీష్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య.
యాక్సిడెంట్ చేయగా వ్యక్తి మృతి చెందటంతో భయపడి ఆస్పత్రి ముందు కార్ పార్క్ చేసి బిల్లింగ్ పైకి ఎక్కి దూకినట్లు సమాచారం.నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్న మృతుడు రితీష్.
ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Post Views: 72