+91 95819 05907

KARAKAGUDEM:నేటి నుంచి ఇంటింటికి తహశీల్దార్.

★ఓటు హక్కు అవగాహన కల్పించడమే లక్ష్యం:తహశీల్దార్ నాగ ప్రసాద్
నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం: పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కరకగూడెం తాసిల్దార్ నాగ ప్రసాద్ వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తహశీల్దార్ అనే కార్యక్రమం తో ప్రజల వద్దకు వెళ్లి ఓటు హక్కు అవగాహనపై ప్రజలలో చైతన్యం తీసుకురావడం ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వింటూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధంగా పనిచేస్తుందని, ఓటును అమ్ముకోకుండా అభివృద్ధి చేసే వారికే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకొని వస్తామని ఆయన అన్నారు. బుధవారం నుంచి రోజుకు గ్రామపంచాయతీ చొప్పున 16 గ్రామ పంచాయతీలలో ఉన్న గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేస్తామనిఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !