+91 95819 05907

KARAKAGUDEM:సివిజిల్ పై అవగాహన ర్యాలీ.

*ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయాలి ఎంపీవో కుమార్*
నేటి గద్దర్ న్యూస్ : భారత రాజ్యాంగ ప్రజలకు కల్పించిన వజ్రాయుధం ఓటు అని MPO కుమార్ అన్నారు. వెలుగు, ఎంపీడీవో కార్యాలయం ఆధ్వర్యంలో సివిజిల్ అవగాహనపై కరకగూడెం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా MPO కుమార్,IKP త్రిగుణ ఆధ్వర్యంలో సి విజిల్ App పై అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాలని ఉద్దేశంతో సి విజిల్ app తీసుకువచ్చిందని ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అక్రమాలు చేస్తే ఈ app ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు అని వారు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని. ప్రలోభాలకు గురి చేసే వారిని సి విజిల్ వ్యాప్ ద్వారా పట్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో, కార్యదర్శులు, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, శ్రీకాంత్, హరినాథ్, రవి, రామకృష్ణ, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, వెలుగు సిసి విజయలక్ష్మి, సరస్వతి, వెలుగు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

 Don't Miss this News !