+91 95819 05907

KARAKAGUDEM: ఇంటింటికీ తహశీల్దార్

★ఓటు ప్రజల తలరాతను మార్చేది
★ప్రజలకు ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్
నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ఇంటింటికీ తహశీల్దారు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బుధవారం చిరుమళ్ల,వట్టంవారిగుంపు గ్రామపంచాయతి పరిధిలోని గ్రామాలలో కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఇంటింటికీ తహశీల్దార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని 16 గ్రామపంచాయతిలో జరుతుందని,ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య భారతంలో ఓటు ప్రజల తలరాతను మార్చేదన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ సూచించారు . అలాగే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,గ్రామపంచాయతిల సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !