నల్లగొండ జిల్లాలో ఘోరం!
నేటి గద్దర్ డెస్క్:
బాధ్యత లేని అధికారులు.. రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలు లెక్కలేని ప్రభుత్వం.కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు.నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌లో కోతుల కళేబరాలు.అవే నీటిని గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న NSP అధికారులు.. అవే నీటిని తాగుతున్న ప్రజలు.
వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లు సమాచారం.
30 నుండి 40 వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి.
Post Views: 72