నేటి గద్దర్ న్యూస్ వెబ్ డెస్క్:
గాంధీ భవన్ సిబ్బందికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు
టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు జలక్.
బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్లు.
ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం… పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ భవన్ సిబ్బందికి ఫోన్ చేసిన ఆఘంతకులు.
నిజమే అనుకుని పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు పంపించిన గాంధీ భవన్ సిబ్బంది.
గాంధీ భవన్ ఇచ్చిన వివరాలతో అభ్యర్థులకు టచ్ లోకి వెల్లిన అఘంతకులు.
Post Views: 88