నేటి గద్దర్ వెబ్ డెస్క్:
★నీళ్లు అమ్ముతూ రోజుకు 50 లక్షల రూపాయల పైనే సంపాదిస్తున్న HMWS.హైదరాబాద్ ప్రజల తాగు నీటి అవసరాల కోసం రోజుకు దాదాపు 10 వేల ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తుండగా గృహ అవసరాలకు రూ. 500, కమర్షియల్ అవసరాలకు రూ. 850 ధరలుగా నిర్ణయించారు.గత ప్రభుత్వం ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసినట్లుగా గృహ అవసరాలకు వాటర్ ట్యాంకర్లను సైతం ఉచితంగా సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 59