ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధిక శాతం ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ కూడా కేటాయించకపోవడంతో.. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF).
Post Views: 77