★ ఈ నెల5న భద్రాద్రి జిల్లా, మహాబాద్ జిల్లా కలిపి ఉద్యోగుల విశ్రాంతి భవన్ ఇల్లందులో..
◆ఈ నెల 6న ములుగు జిల్లా… గిరిజన భవనం ఏటూరునాగారంలో.
★ఈ నెల 08 న నర్సంపేట నియోజకవర్గం తో కలిపి ITDA గెస్ట్ హౌస్ పాకాల కొత్తగుడ లో.
*జాతీయ ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల జేఏసీ నేతల సమావేశాలు*
2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఆదివాసీలు కైవసం చేసుకునేందుకు కార్యచరణ, ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జాతీయ ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో అన్ని ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలపాలని కోరడం జరుగుతోంది.
★2024లో జరగబోయే ఎన్నికల్లో సమీకరణ , వ్యూహాల గూర్చి చర్చలు సాగుతాయి
★ఆదివాసీ వికాస్ పరిషత్ మరియు అన్ని అఖిల పక్ష సంఘాలు.
★ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ).
★ఆదివాసీ సంక్షేమ పరిషత్.
★గొండ్వాన సంక్షేమ పరిషత్.
★ఆదివాసీ సేన.
★ఆదివాసీ మహిళా సంఘం.
★ఆదివాసీ విద్యార్థి సంఘం.
★ఆదివాసీ సంఘాల జేఏసీ.
★గిరిజన అభ్యుదయ సంఘం.
AEWCA,
★ఆదివాసీ 9 తెగల సమన్వయ కమిటీ.
★ఆధార్ సొసైటీ.
★వివిధ ఆదివాసీ ఉపాధ్యాయ సంఘాలు.
★వివిధ ఆదివాసీ ఉద్యోగుల సంఘాలు.
★ఆదివాసీ నిరుద్యోగుల సంఘం.
★ఆదివాసి పొలిటికల్ జేఏసి.
★భద్రాద్రి ఆదివాసీ సమితి (BAS).
★కోయదొరల సంఘం.
★ నాయకపోడు సంఘం.
★కొండరెడ్ల సంఘం.
★చెంచు పుత్రుల సంఘం.
★ఆదివాసి అడ్వకేట్స్ ఫోరం.
★ఆదివాసీ ఇలవేల్పుల, తలపతుల అసోసియేషన్.
★ఆదివాసీ రచయితల, కళాకారుల సంఘాలు.
★ఆదివాసీ దొర, పటేల్, వడ్డెలు, పూజారుల సంఘo.
★PESA కో ఆర్డినేటర్స్ & మొబిలైజర్స్ సంఘం.
ఆదివాసీ ఆర్తిబిడ్డల కళాకారుల సంఘాలు.
వివిధ ఆదివాసీ జనరల్ సంఘాలు.