★ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జూలూరుపాడు మండల సొసైటీ (PACS)చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి
నేటి గద్ధర్ న్యూస్: జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో సువర్చల సమేత అభయహస్త వీరాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.ఈ మహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ,జూలూరుపాడు మండల సొసైటీ (PACS) చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి లు హాజరయ్యారు. ఆలయ కమిటీ వారిని ఆలయ మర్యాదల మేరకు ఘన స్వాగతం పలికారు. అనంతరం
వారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంగన్నపాలెం *MPTC* దుద్దుకురి మధుసూదన్ రావు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ధరావత్ రాంబాబు, ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల నరసింహారావు పోతురాజు నాగరాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్ ఎల్లంకి పుల్లయ్య, గాదె కృష్ణయ్య ,దుద్దుకూరి నరసింహారావు, గ్రామస్తులు ,పెద్దలు, తదితరులు పాల్గొనడం జరిగింది