మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి నీలం మధుకి అవమానం.
నేటి గద్దర్ వెబ్ డెస్క్:
నీలం మధు చెంప పగలకొడతానన్న పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ బార్య సుధారాణి
మంత్రి కొండా సురేఖ ముందే నీలం మధును తిట్టిన కాటా సుధారాణి.
నీలం మధు చెంప పగలకొట్టాలి అనుకున్న.. నీలం మధుకి కామన్ సెన్స్ లేదు అంటూ మంత్రి కొండా సురేఖ ముందు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి నీలం మధుకి అవమానం.
Post Views: 57