◆ గర్భిణీని తిట్టిన ప్రభుత్వాస్పత్రి డాక్టర్
నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ముస్లిం గర్భిణీ మహిళ డాక్టర్ వద్దకు చెక్ చేయించుకోవడానికి వెళ్లగా.. ఆ డాక్టర్ ఎన్నో కాన్పు అని అడగగా సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది.
దీంతో నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అంటూ నోటికొచ్చినట్టు డాక్టర్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆ మహిళ కన్ అయ్యింది.ఈ విషయంపై మహిళ భర్త సదరు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు.
Post Views: 94