నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:
కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ…ఈ నెల6నశనివారం నాడు హైదరాబాద్ తుక్కగూడలో జరిగే జన జాతర భారీ బహిరంగ సభకుమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు,అధిక సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ మోకాళ్ళ పాపారావు, మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, కొమరం సురేష్, అత్తే సారయ్య, పూజారి వెంకన్న, ఎల్లబోయిన సత్యం, కరకపల్లి నాగేష్, భూక్య రాందాస్, కోరగట్ల విశ్వనాథం, దంచనాల రాజేంద్రప్రసాద్, సలువు బిక్షపతి, వగలబోయిన శ్రీనివాస,కేశవరవు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26