లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వంటి వాళ్లను కేంద్రం అరెస్టు చేయిస్తుందని ఆరోపించారు.వారందరితో సీఎం పదవులకు రాజీనామా చేయించేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు.
Post Views: 52