+91 95819 05907

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరిన CMR న్యూస్ ఛానెల్ CEO

◆పార్టీ సిద్ధాంతానికి నియమ నిబంధనలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా రాజ్యం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాం

◆సిపిఐఎంఎల్ మాస్ లైన్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

◆పార్టీ ప్రజల కోసం నిజాయితీగా చేస్తున్న పోరాటాలు నచ్చి పార్టీలో చేరాం పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతాం
◆చెన్నం మోహన్, కోడారి. కళ్యాణ్ రామ్
నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ ఆధ్వర్యంలో శుక్రవారం వాజేడు వాస్తవ్యులు CMR న్యూస్ ఛానల్ సీఈఓ చెన్నం మోహన్, చర్ల వాస్తవ్యులైన కొడారి కళ్యాణ్ రామ్ లు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండచరణ్ మాట్లాడుతూ CPIML మాస్ లైన్ ఎర్రజెండా పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచన రావడమే అత్యంత చైతన్యవంతం అని అన్నారు. పార్టీ కండువా కప్పి సదరవంగా పార్టీలోకి ఇరువురిని కొండా ఆహ్వానించారు .ఈ కుటుంబాలకి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని అన్నారు. పార్టీ సభ్యులుగా వారి నాయకత్వాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. పార్టీ సిద్ధాంత నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అన్నారు .పార్టీలో జాయిన్ అయిన మోహన్ కళ్యాణ్ రాములు మాట్లాడుతూ నిజాయితీగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు చేస్తున్న పోరాటాలను చూసి పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చామని పార్టీలో చేరి పార్టీ అభివృద్ధి కోసం ప్రాజాసమస్యల పరిష్కారము కొసం పాటుపడతామని అన్నారు .
ఈ కార్యక్రమంలో పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు దాసరి సాయన్న కొండ కౌశిక్ పార్టీ నాయకులు మహేష్ రాజు వీరన్న తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !