నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
2016లో ప్రారంభమైన మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన మంత్రి జూపల్లి కృష్ణా రావు.
అసలు వాస్తవం ఏంటి అంటే 2016 నుండి 2018 వరకు రూరల్ వాటర్ సప్లయ్ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేసింది జూపల్లి కృష్ణారావు అన్న సంగతి ఆయన మరిచాడు.
Post Views: 71