నేటి గద్ధర్ వెబ్ డెస్క్ :
100 కోట్ల రూపాయల పైగా విలువగల చేతి గడియారాల స్మగ్లింగ్ స్కాంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ నోటీసులు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. మంత్రి ఎలా స్పందిస్తారు వెయిట్ చేయాల్సిందే.
Post Views: 222