నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
హైదరాబాద్ – బాచుపల్లి పీఏస్ పరిధిలో సిద్దు అనే యువకుడిని ఇద్దరు యువకులు వెంటాడి 12 సార్లు కత్తులతో పొడిచి, తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా చంపారు.
అనంతరం బైక్‌పై వెళుతూ.. రక్తంతో ఉన్న కత్తులు, చేతులను చూయిస్తూ ఇన్‌స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేశారు.
గత సంవత్సరం తరుణ్ రాయ్ అనే యువకుడిని హత్య చేసిన సిద్దుని కక్ష కట్టి ప్రతీకార హత్య చేసిన తరుణ్ రాయ్ స్నేహితులు గా సమాచారం.
Post Views: 80