నేటి గద్దర్ వెబ్ డెస్క్:
ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రమాదం తర్వాత దుబాయ్‌కి పారిపోయిన రహీల్ ఇవాళ తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Post Views: 84