+91 95819 05907

రంజాన్ వేడుకలలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

* ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన REGA
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:జిల్లా ముస్లిం మైనార్టీ సోదరులందరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు, మాజీ MLA ఎమ్మెల్యే రేగా కాంతారావు రావు గురువారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు లో రంజాన్ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రేగా కాంతారావు స్వయంగా ఆయన ముస్లిం ఆత్మీయ సోదరుల ఇళ్లలోకి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతికి, ప్రేమకు, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ పండగ అన్నారు. నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి, ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్లా ఆశీర్వాదం ఉంటుందన్నారు.
జీవిత అశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరారు. మీ ప్రార్థనలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయన్నారు. ముస్లిం సోదరులను కలిసి పండగలో పాలుపంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు కోఆప్షన్ సభ్యులు సయ్యద్ జావేద్ పాషా,నర్సన్న, కూనవరం మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాజీ సర్పంచ్ ఏ ని క ప్రసాద్, బీ ఆర్ఎస్ నాయకులు పద్దం శ్రీనివాస్, గుర్రం సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !