నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని శ్రీరంగపూరం గ్రామానికి చెందిన BRS పార్టీ యువజన నాయకులు కల్తి.నరేష్-భరతి ల వివాహం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావునవ దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్,నాయకులు గుడ్ల రంజిత్, నేటి గద్దర్ న్యూస్ రిపోర్టర్ బట్ట బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 163