నేటి గద్ధర్ వెబ్ డెస్క్ : కాంగ్రెస్‌ను వీడిన మందా జగన్నాథం.. బీఎస్పీలోకి ఎంట్రీ ఇచ్చారు.నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించిన మందా జగన్నాథం.. మల్లు రవికి ఇవ్వడంతో కాంగ్రెస్‌ను వీడిన మందా.బుధవారం ఉదయం బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానన్న మందా జగన్నాథం.
Post Views: 38