నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల గ్రామానికి చెంది చొప్పాల గ్రామపంచాయతి ఉపసర్పంచ్ బోడ.ప్రశాంత్-గిత అదె గ్రామానికి చెందిన కీసరి సమ్మయ్య- స్వరూప దంపతుల కూతురు భవాని ప్రథాన వేడుక,రాయనిపేట గ్రామనికి చెందిన కొమరం సమ్మయ్య- లక్ష్మీ (లేటు)దంపతుల కుమారుడు వేణుగోపాల్-సూర్యకళ నూతన దంపతుల వివాహ వేడుకలలో పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, విస్తరించి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొని వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.అయన వెంట బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, చొప్పాల మాజీ సర్పంచ్ జవ్వాజి రాధ,చిరుమళ్ళ మాజీ సర్పంచ్ పాయం.నర్సింహరావు, జవ్వాజి.సమ్మయ్య,గుడ్ల.రంజీత్ కుమార్,వట్టం.సురేందర్, చందా.బిక్షపతి,కొటెం. రాము,చప్పిడి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 55