+91 95819 05907

ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ప్యానల్ టీం.

నేటి గద్దర్ కరకగూడెం:చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలను గిరిజనాభివృద్ధి సంస్థ ప్యానెల్ టీంను ప్రధానోపాధ్యాయుడు జగన్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఏడుగురు సభ్యులకు కలిగిన టీం ఆశ్రమ పాఠశాలలోని ప్రతి తరగతి ఉపాధ్యాయుల పనితీరును వారు రికార్డులను వ్యక్తిగత అధికారులను పరిశీలించారు. తెలుగు, ఆంగ్లము, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రము, గణితశాస్త్రం, హిందీ, సంబంధిత అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించి వారి వ్యక్తిగత రికార్డులను పరిశీలించారు, సైన్స్ ల్యాబ్ ను పరిశీలించి సైన్స్ ల్యాబ్ లో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో వారికి అందించే విద్య తదితరు అంశాలపై విద్యార్థులతో మాట్లాడి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులకు సులభతరమైన విద్యను అందించే లక్ష్యంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ముందుకు వెళ్లాలని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !