◆ ఎస్ ఐ ఆధ్వర్యం లో ముమ్మరంగా గాలింపు చర్యలు.
ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్ : ములకపల్లి నుండి రింగురెడ్డి పల్లి గ్రామానికి వెళ్లే మార్గం లో నూతన వంతెన నిర్మాణం కోసం సదరు కాంట్రాక్టరు పక్కనే గొయ్యి తోవ్వడం జరిగింది. ములకలపల్లి గ్రామానికి చెందిన కొట్టె శ్రీను గేదలు మేపుతూ అటుగా వెళ్లడం జరిగింది. ప్రమాద వసత్తు నీటి లో పడిపోయారు.సమాచారం అందుకున్న స్థానిక ఎస్ ఐ రాజమౌళి గలింపు చర్యలు చేపట్టారు.
Post Views: 264