-ఎంపీడీఓ కు ఎంపీటీసీ లు వినతిపత్రం.
నేటి గద్దర్ న్యూస్ (ములకలపల్లి ). ఏప్రిల్ 20.
సాయిరాం పురం గ్రామంలో నీటి సమస్యకు సంబందించిన సంబంధిత ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ అధికారిపై పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివెయ్యాలని ఎంపిటిసిలు ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేసారు ఈ కార్యక్రమంలో ములకలపల్లి వై ఎస్ ఎంపిపి కోడుమూరు పుల్లారావు, కో అప్షన్ సభ్యులు షేక్ జబ్బార్, ఎంపిటిసి నుపా సరోజినితదితరులు పాల్గొన్నారు.
Post Views: 307