నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం:
మంత్రి తుమ్మల తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పాటుపడిన మహా నాయకుడు అలాంటి అభివృద్ధి ప్రదాత పై దాడి కి ప్రయత్నం చేయడం హెయానీయమైన చర్య అని చర్ల మండల కాంగ్రెస్ నాయకులు తోటమళ్ళ వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…మంత్రి తుమ్మల పై దాడి కుట్ర ను ఖండిస్తున్నాం , తుమ్మల పై దాడికి ప్రయత్నం చేసిన వారు ఎంతటి వారయినా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Post Views: 354