అయ్యో అన్నదాతకు ఎంత కష్టం!
నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
లారీలు, గన్నీ సంచులు లేక ముందుకు సాగని ధాన్యం కొనుగోళ్లు!
అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లలో తడుస్తున్న వడ్లు.
రైతుల సమస్యలు గాలికి వదిలేసి తారలతో చక్కర్లు కొడుతూ కర్ణాటక, కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.
కరువు కాలంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట సిద్దిపేట మార్కెట్ వద్దకు తీసుకొస్తే వారం, పది రోజులుగా వడ్లు కొనని ప్రభుత్వం.. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం తడిసి రైతులకు కష్టం.
Post Views: 217