+91 95819 05907

పిల్లలు శ్రద్ధగా చదువుకొని మంచి పౌరులుగా అభివృద్ధి చెందాలి

– రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ బూసిరెడ్డి రెడ్డి

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 22, భద్రాద్రి కొత్తగూడెం(భుర్గంపహాడ్ ):

పిల్లలు శ్రద్దగా చదువుకొని మంచి పౌరులుగా అభివృద్ధి చెంది, సేవా కార్యక్రమాలు చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఐటిసి అనుబంధ సేవా సంస్థ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అధికారిక పర్యటన నిర్వహించారు. ఆయనకు క్లబ్ ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్, సెక్రటరీ కె.వి.ఎస్.గోవిందరావు లు పుష్పగుచ్చం అందజేసే ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా సారపాక గ్రామంలోని శ్రీ సత్య సాయి స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం పలు సంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు. తదనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాదరక్షలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిల్లలు శ్రద్దగా చదువుకొని మంచి పౌరులుగా అభివృద్ధి చెంది, సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. రోటరీ క్లబ్ ఇన్ భద్ర రికార్డులు, క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను తనిఖీ చేశారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !