నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ ఎగువన ఉన్న ఇసుక మేటలను తొలగింపు ప్రారంభమైంది.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు పియర్స్ వద్ద సౌండింగ్, ప్రోబింగ్ పరీక్షలు చేయాల్సి ఉండగా వీటికి ఇసుక మేటలు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగించే ప్రక్రియ మొదలైంది.
Post Views: 40