నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రామసహాయం రఘురాం రెడ్డి.
అధిష్టానం ప్రకటించకుండానే కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రఘురాం రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహయం రఘురాం రెడ్డి.
డిప్యూటీ సీఎం భట్టికి చెక్ పెట్టేందుకు మంత్రి పొంగులేటి మైండ్ గేమ్ పాలిటిక్స్.
తన భార్య నందిని కాకుంటే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వమన్న భట్టి విక్రమార్క.
తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే రఘురాం రెడ్డికి ఇవ్వమన్న మంత్రి పొంగులేటి
Post Views: 76